వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
On
ఖమ్మం అక్టోబర్ 17 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఉన్న గుద్దేటి రమేష్ బాబు కు అరుదైన గౌరవం దక్కింది. ఖమ్మం జిల్లా వార్త పత్రికలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తు ఉత్తమ అచీవ్ మెంట్ అవార్డును వార్త రీజినల్ మేనేజర్ జెవి రత్నం చేతులుమీదుగా అందుకున్నారు.గుద్దేటి రమేష్ బాబు కు ఖమ్మం ప్రెస్ క్లబ్ విలేకరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Views: 5
Tags:

Comment List