టీఎస్ యుటిఎఫ్ తొర్రూరు మండల శాఖ నూతన కమిటీ ఎన్నిక
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం స్థానిక టీఎస్ యుటిఎఫ్ కార్యాలయం నందు 16:10:2025 న కొండ నాగమల్లయ్య అధ్యక్షతన తొర్రూరు మండల మహాసభ నిర్వహించడం జరిగింది
ఈ సమావేశానికి టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ కే యాకూబ్ ఎన్నికల అధికారిగా జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ పరిశీలకులుగా హాజరయ్యారు
తదనంతరం ఎన్నికల అధికారి టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే యాకుబ్ ఈ క్రింది వారిని ఏకగ్రీవంగా 2025 - 26 విద్యా సంవత్సరానికి నూతన మండల కమిటీకి ఎన్నుకోవడం జరిగిందని ప్రకటించారు
అధ్యక్షులు: Md రఫీ
ప్రధాన కార్యదర్శి: O చైతన్య
ఉపాధ్యక్షులు:
1. E మల్లయ్య
2. K రాధాదేవి
కోశాధికారి: P యాకేందర్
కార్యదర్శులు:
1. CH శంకర్
2. A సమత
3. B మహేందర్
4. M మమత
ఆడిటర్: సాధికా సుల్తానా
ఆడిట్ కమిటీ సభ్యులు:
1. N స్రవంతి
2. D మౌనిక
3. M పల్లవి
అకాడమిక్ కన్వీనర్: T రాయలు
మహిళా కమిటీ కన్వీనర్: J శోభ
క్రీడా కమిటీ కన్వీనర్: M రాజు
Comment List