తుడుందెబ్బ మండల అధ్యక్షులుగా లింగాల కిరణ్ కుమార్

ప్రధాన కార్యదర్శిగా పోనక వీరస్వామి

On
తుడుందెబ్బ మండల అధ్యక్షులుగా లింగాల కిరణ్ కుమార్

జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య గారి ఆధ్వర్యంలో

 గూడూరు మండలంలోని తుడుందెబ్బ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.తుడుందెబ్బ మండల అధ్యక్షులుగా లింగాల కిరణ్ కుమార్ పోనక వీరస్వామిలనూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని బొల్లి సారయ్య పత్రిక ప్రకటనలు తెలిపారు.  ఆదివాసి హక్కుల చట్టాల అమలు కోసం ఎల్లవేళలా పనిచేస్తూ గూడూరు మండలంలోని ఆదివాసి ప్రజలను చైతన్యం చేస్తూ ఆదివాసి ప్రజల సమస్యలను పరిష్కారం దిశ వైపు తుడుందెబ్బ సంఘం బలోపేతానికి పాటుపడాలని తెలియజేశారు. ఉపాధ్యక్షులుగా ఈసం మల్లికార్జున్ కార్యదర్శిగా తురస నరేష్ లను ఎన్నిక నియమించినట్లు జిల్లా అధ్యక్షులు బొల్లి సారయ్య  ప్రకటించడం జరిగింది.మిగతా కోరమును గూడూరు మండలంలోని ప్రతి గ్రామం తిరిగి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి విద్యా ఉద్యోగ ఉపాధి చట్టాల అమలు గురించి వివరిస్తూ చైతన్యం చేస్తూ తదుపరి మండల కోరమును నియమిస్తామని తెలియపరచడం జరిగింది.IMG-20230923-WA0407

Views: 196
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు పట్టణం:- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని చింతలపల్లి రోడ్డు శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో...
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..
వృద్ధాశ్రమం కి చేయూత..