విఘ్నేశ్వరుడి వద్ద అన్నదాన కార్యక్రమం

ముఖ్య అతిథులుగా హాజరైన ఎలిమినేటి జంగారెడ్డి

విఘ్నేశ్వరుడి వద్ద అన్నదాన కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామంలో విద్యానగర్ కాలనీవాసులు గణేష్ నవరాత్రి 11వ వార్షిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణలో భాగంగా ఈరోజు కాలనీవాసులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏ జే ఆర్ ఫౌండేషన్ అదినేత ఎలిమినేటి జంగారెడ్డి హాజరైనారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మల వెంకటరెడ్డి, కస్తూరి సత్యనారాయణ వట్టి పెళ్లి సిద్ధులు రెండో వార్డు నెంబర్ బి ధనుంజయ బంధారపు నరసింహ ఏ మాధవరెడ్డి బంధారపు నిఖిల్ బందారపు లింగస్వామి కల్యo మహేష్ తాండూరి సుదర్శన్ చారి శ్రీకాంత్ చారి గ్రామ పెద్దలు మహిళలు చాలామంది పాల్గొన్నారు.IMG-20230924-WA0538

Views: 153
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన