గణపతి నిమర్జనం ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ళ

On
గణపతి నిమర్జనం ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ళ

వలిగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిమజ్జోత్సవంలో మంగళవారం రాత్రి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వినాయకుని వద్ద ఏర్పాటుచేసిన లడ్డు వేలం వేసి దక్కించుకున్న పాశం మహిIMG-20231003-WA1096 పాల్ రెడ్డికి ఎమ్మెల్యే లడ్డును అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పైల్ల రాజ వర్ధన్ రెడ్డి ఎంపీపీ నూతి రమేష్ నాయకులు కొమురెల్లి సంజీవరెడ్డి శివశాంత్ రెడ్డి ఎమ్మె లింగస్వామి సీనియర్ జర్నలిస్టు పనుమటి దామోదర్ రెడ్డి బత్తిని పాండు చాలెంజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

Views: 316
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు