పోలీస్ కొలువు సాధించిన రైతు బిడ్డకి
On
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండలం ఎనక్పల్లి గ్రామనికి చెందిన రైతు బిడ్డ హైబతి పీటర్ పోలీస్ కొలువు సాధించాడు. మొన్న
విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలలో వ్యవసాయ కూలీలైన సిద్రం-శాంతమ్మ దంపతుల పెద్ద కుమారుడు అయినా హైబతి పీటర్ ఏఆర్ పోలీస్ ఉద్యోగం సాధించి గ్రామంలో ప్రజల ప్రశంసలు పొందుతున్నాడు.సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ప్రభుత్వం ఉద్యోగం సాధించడం వల్ల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Views: 455
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
23 May 2026 23:09:35
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
అధికలోడే ప్రమాదానికి ప్రధాన కారణం..
మల్ వద్ద సాగర్ హైవేపై అధికలోడుతో ఒరిగిన టిప్పర్..
రంగారెడ్డి జిల్లా, యాచారం,...

Comment List