నారాయణఖేడ్ పోలీస్ వారి హెచ్చరిక
వాట్సాప్, ఫేస్ బుక్ ట్విట్టర్ గ్రూపులకు హెచ్చరిక
On
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులపై ఇతర వ్యక్తులు గాని పార్టీలను రెచ్చగొట్టేవిధంగా, కించపరిచే విధంగా,అవమానపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని గ్రూప్ అడ్మిన్ లు అందరూ మీ మీ గ్రూపులలోని సభ్యుల గురించి తెలుసుకొని, పై విధమైన చర్యలకు ఎవరైనా పాల్పడే అవకాశం ఉంటే అలాంటి వారిని గ్రూప్ నుంచి తొలగించాలని, లేనియెడల వాళ్ళు చేసే చర్యలకు అడ్మిన్ బాధ్యత వహించాల్సి వస్తుంది.
విద్యాచరణ్ రెడ్డి ఎస్సై నారాయణఖేడ్...
Views: 486
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
15 May 2026 06:43:28
జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

Comment List