*బిగ్ బ్రేకింగ్*
నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా హస్తం కి పెరుగుతున్న ఆదరణ
On
నల్గొండ జిల్లా నియోజకవర్గO
నార్కెట్ పల్లి మండలం బాజకుంట గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి *గౌరవ నకిరేకల్ మాజీ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారి* సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది...
పార్టీలో చేరిన వారిలో పల్లగొర్ల రాజు, కుంభంపాటి నరసింహ గౌడ్ ,పల్లగొర్ల నరేష్, మహేశ్వరం శ్రీకాంత్ రెడ్డి, చిల్లర నరసింహ ,
- మహేశ్వరం నరేందర్ రెడ్డి, తోడుసు సత్యనారాయణ ,పల్లగొర్ల వెంకటేష్ ,కంకణాల సురేందర్ కొండూరి లక్ష్మారెడ్డి, నాతి సందీప్ ,ఎల్క పర్వతాలు, కంకణాల నర్సిరెడ్డి, పాలకొర్ల వీరయ్య ,పల్లగొర్ల నరేష్, మంద రవి,పల్లగొర్ల నరసింహ, గుదె లింగయ్య ఎల్క నరసింహ, ఎల్క శ్రీకాంత్, పల్లగొర్ల రమేష్ , పల్లగొర్ల మల్లయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు..
Views: 41
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
15 May 2026 06:43:28
జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

Comment List