*బిగ్ బ్రేకింగ్*

నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా హస్తం కి పెరుగుతున్న ఆదరణ

On
*బిగ్ బ్రేకింగ్*

నల్గొండ జిల్లా నియోజకవర్గO

నార్కెట్ పల్లి మండలం బాజకుంట గ్రామానికి చెందిన 50 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి *గౌరవ నకిరేకల్ మాజీ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారి* సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది...

పార్టీలో చేరిన వారిలో పల్లగొర్ల రాజు, కుంభంపాటి నరసింహ గౌడ్ ,పల్లగొర్ల నరేష్, మహేశ్వరం శ్రీకాంత్ రెడ్డి, చిల్లర నరసింహ ,

Read More అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..

  1. మహేశ్వరం నరేందర్ రెడ్డి, తోడుసు సత్యనారాయణ ,పల్లగొర్ల వెంకటేష్ ,కంకణాల సురేందర్ కొండూరి లక్ష్మారెడ్డి, నాతి సందీప్ ,ఎల్క పర్వతాలు, కంకణాల నర్సిరెడ్డి, పాలకొర్ల వీరయ్య ,పల్లగొర్ల నరేష్, మంద రవి,పల్లగొర్ల నరసింహ, గుదె లింగయ్య ఎల్క నరసింహ, ఎల్క శ్రీకాంత్, పల్లగొర్ల రమేష్ , పల్లగొర్ల మల్లయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు..
Views: 40
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ