నకిరేకల్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో తనిఖీలు
కేరళ రిజిస్ట్రేషన్ చెందిన కారులో ఐదు లక్షలు రూపాయలు.
On
నల్గొండ జిల్లా
నకిరేకల్ నియోజకవర్గం.
న్యూస్ ఇండియా తెలుగు .నకిరేకల్ పట్టణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నేపథ్యంలో తిప్పర్తి రోడ్డు,నకిరేకల్ నందు వాహన తనిఖీ చేయుచుండగా కేరళ రిజిస్ట్రేషన్ చెందిన ఒక కారు KL55-S-572 ను ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద ఉన్న 5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) నగదు దొరికినది. అట్టి డబ్బులకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో డబ్బును జిల్లా నోడల్ ఆఫీసర్, నల్గొండ గారికి అందజేయడం జరిగింది.
Views: 74
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
25 May 2026 18:09:20
మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...

Comment List