నకిరేకల్ నియోజకవర్గంలో వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

బిఆర్ఎస్ పార్టీ,టిడిపి పార్టీలకు రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు.

On
నకిరేకల్ నియోజకవర్గంలో వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

 న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 25 (నల్గొండ జిల్లా స్టాపర్): నకిరేకల్  మండల పరిధిలోని మార్రూర్ గ్రామ సర్పంచ్ వలిశెట్టి స్వప్న-శ్యామ్ మాజీ యంపిటిసి బరిసెట్టి బాలరాజు, కొండేటి రాములు టిడిపి సీనియర్ నాయకులు నర్సింగ్ మట్టపల్లి , నకిరేకంటి నాగమ్మ ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు  నర్సింగ్ కలమ్మ - సైదులు, పరెడ్ఢి నాగేశ్ , నక్కల నాగరాజు , పుట్ట అంజయ్య, లోడంగి సైదులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, షేక్ సలీం. పుట్ట మట్టిపల్లి , నర్సింగ్ వెంకన్న, సూడిగ సాయి గౌడ్ వివిధ పార్టీలకు చెందిన 200 మంది  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు...అనంతరం వారు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టి, చేయి గుర్తు పైన ఓటు వేయగలరని అభ్యర్థించారు.

Views: 68

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..