అల్లాదుర్గం మండలంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక

అల్లాదుర్గం మండలంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక

 న్యూస్ ఇండియా  అక్టోబర్ 30 (అల్లాదుర్గం ప్రతినిధి జైపాల్) ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అల్లాదుర్గ్ మండల్ బహిరన్ దిబ్బ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకులు భారీ ఎత్తున్న కాంగ్రెస్ పార్టీ లో చేరారు బిఆర్ఎస్ పార్టీ లో సరైన గుర్తింపు లేకపోవడం వలన పార్టీ మారమని బహిరంగ దిబ్బ గ్రామ నాయకులు అన్నారు

Views: 53

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి