కిష్టయ్య పల్లి గ్రామంలో బి.ఆర్.యస్ నాయకుల ఇంటింటి ప్రచారం

సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్

On
కిష్టయ్య పల్లి గ్రామంలో బి.ఆర్.యస్ నాయకుల ఇంటింటి ప్రచారం

WhatsApp Image 2023-11-02 at 2.07.03 PMపటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని కిష్టయ్య పల్లి గ్రామ  సర్పంచ్ ప్రకాశం చారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ అభివృద్ధిని తెలుపుతూ బి.ఆర్.ఎస్ అభ్యర్థి గుడెం మైపాల్ రెడ్డికి పూర్తి మద్దతు ఉండాలని మీ ఆశీర్వాదం ఉంటే ప్రతి పల్లె అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రచార రథసారథులు జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ మరియు రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ , నాయకులు సాయి భరత్, దేవా పోతారం మాజీ సర్పంచ్ శ్రీనివాస్,  జిన్నారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మంద రమేష్, యాదయ్య, భీమ్రావు, పాషా, బాలరాజు, నరేందర్ అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Views: 20

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ