వేస్టేజ్ టీం ఆధ్వర్యంలో అర్హులైన వారికి కార్లు పంపిణీ

వి ఎం సి ఎం మెంబర్ పురుషోత్తం దాస్, డి యు సి డి వడ్డేమాన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది

On
వేస్టేజ్ టీం ఆధ్వర్యంలో అర్హులైన వారికి కార్లు పంపిణీ

మీరు కూడా ఈ బిజినెస్ లో చేరాలనుకునే వారు ఈ క్రింది నెంబర్ కి డయల్ చెయ్యండి 9848205412

న్యూస్ ఇండియా తెలుగు ,నవంబర్ 2 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):నల్లగొండ జిల్లా విన్నింగ్ టీం ఆధ్వర్యంలో ఎలిజిబులిటీ అయిన వారికి కార్లు అందజేయడం జరిగింది. వి ఎం సి ఎం మెంబర్ పురుషోత్తం దాస్ పూర్ణిమ, డి యు సి డి వడ్డేమాన్ శ్రీనివాస్ శివాని ఆధ్వర్యంలో శాలిగౌరారం గ్రామానికి చెందిన పడాల జగన్ మహేంద్ర ఎక్స్ యు వి 300,అన్నపర్తి గ్రామానికి చెందిన పనస సురేష్ మారుతి సుజుకి, కార్లు అందజేయడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా వి ఎం సి ఎం పురుషోత్తం మాట్లాడుతూ.... శాలిగౌరారం గ్రామానికి చెందిన జగన్ పీజీ చదివి వ్యవసాయం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగానికి ట్రై చేస్తున్న రాకపోవడంతో నిస్సహస్థితిలో ఉన్న టైంలో అతను స్నేహితుడు సహకారంతో వేస్టేజ్ టీం లో జాయిన్ అవ్వడం జరిగింది.అనంతకాలంలో స్టార్ డైరెక్టర్ అవ్వడంతో బిజినెస్ కార్ అచీవర్ అవ్వడంతో కార్ ఇవ్వడం జరిగింది. జీరో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్తో వేస్టేజ్ లో బిజినెస్ చేసుకోవచ్చు ఆర్గానిక్ తో తయారైన ప్రొడక్ట్స్ ఎటువంటి కెమికల్ లేకుండా తయారవడం వల్ల వేస్టేజ్ కి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. చిన్న ట్రిక్స్ తో మీరు కూడా కార్ అచీవర్స్ అవ్వచ్చు. మార్కెట్లో కిరాణా సామాన్లు ఎక్స్ బ్రాండ్స్ లాంటివి వేస్టేజ్ లో తీసుకొని మీ లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ వయసు తో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు అని అన్నారు.

Views: 95

About The Author

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు