*పాలకుర్తి నియోజకవర్గం లోఖాళీ అవతున్న కారు!!*

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.*

*పాలకుర్తి నియోజకవర్గం లోఖాళీ అవతున్న కారు!!*

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.* 

*పాలకుర్తి నియోజకవర్గం లోఖాళీ అవతున్న కారు!!*

*తేదీ 4/11/2023*
*పాలకుర్తి నియోజకవర్గం*

*పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామం లో  BRS పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి గారి సమక్షంలో అధిక సంఖ్యలోకాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read More లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం అంటే...! ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి...!!

BRS కు భారీ షాక్, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు, ఖాళీ అవుతున్న కారు!!
పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన కుమ్మరి సంఘం, గౌడ సంఘం, యాదవుల సంఘం, మైనార్టీ సంఘం, రజాకా సంఘం  నుండి సుమారు 100 కుటుంబాలు BRS నాయకులు BRS పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి  పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read More క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

Views: 58
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News