పార్థివ దేహానికి  నివాళులు అర్పించి పూల మాల వేసిన  *జెడ్పిటిసి ఫోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్*

పార్థివ దేహానికి  నివాళులు అర్పించి పూల మాల వేసిన  *జెడ్పిటిసి ఫోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్*

IMG-20231105-WA0001

 తొర్రూరు మండలం నాంచారి మడూర్ గ్రామానికి  చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పబ్బోజు సోమన్న గారి చెందిన  తండ్రి శ్రీ పబ్బోజు చంద్రమౌళి (85)గుండెపోటుతో రాత్రి  మరణించడం జరిగింది. పార్థివ దేహానికి  నివాళులు అర్పించి పూల మాల వేసిన  *జెడ్పిటిసి ఫోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్ *  మండల ఎన్నికల ఇన్చార్జి ఎస్ఎస్ రెడ్డి గారు ,నాంచారి మడూర్ గ్రామ సర్పంచ్ గుంటుక యాదలక్ష్మి యాకయ్య, ఎంపీటీసీ కుంభo సుకన్య రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మూల ఉపాకర్ రెడ్డి , ఇమ్మడి రాము , మండల ప్రధాన కార్యదర్శి నలమస ప్రమోద్ ,కుమాస్వామి, శ్రీనివాస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Views: 107
Tags:

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం