పార్థివ దేహానికి నివాళులు అర్పించి పూల మాల వేసిన *జెడ్పిటిసి ఫోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్*
On
తొర్రూరు మండలం నాంచారి మడూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పబ్బోజు సోమన్న గారి చెందిన తండ్రి శ్రీ పబ్బోజు చంద్రమౌళి (85)గుండెపోటుతో రాత్రి మరణించడం జరిగింది. పార్థివ దేహానికి నివాళులు అర్పించి పూల మాల వేసిన *జెడ్పిటిసి ఫోర్ లీడర్ మంగళ పెళ్లి శ్రీనివాస్ * మండల ఎన్నికల ఇన్చార్జి ఎస్ఎస్ రెడ్డి గారు ,నాంచారి మడూర్ గ్రామ సర్పంచ్ గుంటుక యాదలక్ష్మి యాకయ్య, ఎంపీటీసీ కుంభo సుకన్య రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మూల ఉపాకర్ రెడ్డి , ఇమ్మడి రాము , మండల ప్రధాన కార్యదర్శి నలమస ప్రమోద్ ,కుమాస్వామి, శ్రీనివాస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Views: 46
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి.. మొగులయ్య..
11 Oct 2024 14:44:28
కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ని కూల్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.రాత్రికి రాత్రి కూల్చివేతలు ..కలెక్టర్, ఎమ్మార్వో ఇతర ప్రభుత్వ అధికారులు...
Comment List