pub rape case:జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌ ఘటన.

On

pub rape case: జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. అధికార పార్టీ మినహా… విపక్షాలన్నీ పోటాపోటీగా నిరసనలు ఆందోళనకు దిగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నాలు, నిరసనలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద BJYM ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు BJYM నేతలు. హోంమంత్రి, డీజీపీల రాజీనామాకు డిమాండ్ చేశారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం