మంత్రి మల్లారెడ్డిని కలిసిన మక్త ప్రజలు

చౌదరిగూడ గ్రామ పంచాయితీ పరిధిలో మక్త

On
మంత్రి మల్లారెడ్డిని కలిసిన మక్త ప్రజలు

బైరు రమాదేవి రాములు గౌడ్

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం
చౌదరిగూడ గ్రామ పంచాయితీ పరిధిలో మక్త  గ్రామానికి చెందినవారు యాదవులు సంఘం వారు బైరు రమాదేవి రాములు గౌడ్ అధ్వర్యంలో మంత్రివర్యులు చామకూర మల్లా రెడ్డిని తన నివాసం వద్ధ వారి సమక్షంలో కాంగ్రెస్ నుండి బి అర్ ఎస్ పార్టీ లో  కలిసి వారికి కండువలను కప్పి వారిని పార్టీ లో కి అహ్వానిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు ముధ్ధం భాస్కర్, ముంత రంగయ్య, ముక్క్యర్ల యాదగిరి,చింతపంటి కృష్ణ, శినాలి జంగయ్య,కొత్త నరసింహ, గుండేబోయిన ఐలయ్య,కొత్త బాబు,చింతపంటి బంగారి,ముంత రాజు,గుంటి కృష్ణ, చింతపంటి విద్యా సాగర్,ముక్కర్ల రమేష్,తోటకూర మల్లేష్,ఏడ్ల శ్రీశైలం,ముంత వెంకటేష్,రాగం మహేశ్,ముంత ఆంజనేయులు,చింతపంటి భిక్షపతి,శ్రీరామ్ దేవ్,గోపు సాయిలు, ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు చింతపంటి లింగం యాదవ్ మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చెరుకు భాను గౌడ్,చెట్టి రాము,తదితరులు పాల్గొన్నారు.IMG-20231117-WA0322

Views: 31
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News