వాహనాల తనిఖీలో భారీగా నగదు పట్టివేత..
On
వాహనాల తనిఖీలో భారీగా నగదు పట్టివేత..

అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 18 (న్యూస్ ఇండియా తెలుగు): అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో NH-65 రోడ్డు ఒఆర్ఆర్ పెద్దఅంబర్పేట్ దగ్గర, సంపూర్ణ హోటల్ ఎదురుగా శాసనసభ ఎన్నికల గురించి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తికి సంభందించిన డబ్బులు, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా, తగిన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 10,50,000/- (పది లక్షల యాభై వేలు రూపాయలు) సీజ్ చేసినట్లుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎ. మన్మోహన్ తెలపడం జరిగింది. ఇట్టి స్వాధీనం చేసుకున్న నగదును రిటర్నింగ్ అధికారి ద్వారా, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు అప్పగించడం జరిగింది అని ఇన్స్పెక్టర్ ఎ. మన్మోహన్ తెలిపినారు.
Views: 8
About The Author
Related Posts
Post Comment
Latest News
29 May 2026 05:55:07
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది..
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...

Comment List