ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌

On

DROWPADHI NOMINATION :ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. మోదీతో పాటు పలువురు అగ్రనేతలు ద్రౌపది ముర్మును ప్రతిపాదించి బలపరుస్తూ సంతకాలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఓ గిరిజన మహిళ నామినేషన్‌ వేయడం దేశ చరిత్లో ఇదే తొలిసారి. అటు విపక్ష అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా ఈ నెల 27న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News