చేతి గుర్తుకు ఓటు వేసి మన ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకుందాం 

కాట శ్రీనివాస్ గౌడ్

By Ramesh
On
చేతి గుర్తుకు ఓటు వేసి మన ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకుందాం 

IMG-20231121-WA0036జిన్నారం మండలంలోని మంత్రికుంట, మాదారం, లక్ష్మి పతి గూడెం, వావిలాల్, చెట్ల పోతారం, కిష్టయ్య పల్లి, దాచారం, కోర్ల కుంట, కాజీ పల్లి గ్రామాలు మరియు బొల్లారం మున్సిపాలిటీ కాలనీలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను వివరించి తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్. ఇక్కడి గ్రామ ప్రజలు కాట శ్రీనివాస్ గౌడ్ కు ఘన స్వాగతం పలికారు. 

Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం