*శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా ప్రత్యేక పూజలు*

*శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా ప్రత్యేక పూజలు*

 

*శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా ప్రత్యేక పూజలు*

పాలకుర్తి నియోజకవర్గo:- ఈ రోజు పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు భారీ మెజారిటీతో గెలుపు లక్ష్యం గా ప్రత్యేక పాల అభిషేకo, దయన్న గోత్ర నామాలతో పూజలు చేసిన 6వ వార్డు మెంబర్ వీరమనేని హనుమంత రావు - కళ్యాణి దంపతులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం లో మంత్రి దయన్న 6 మండలలో కానీ వినని రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. గత 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గారు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వల్ల తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా శస్యశ్యామలమైందన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, వికలాంగులకు స్కూటర్ల పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అమ్మఓడి, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళ పెన్షన్లు, దళిత బంధు, గొర్రెల పంపిణి కార్యక్రమం, ఇలా చెప్పుకుంటూ పోతో ప్రతి కుల సంఘాలకు ఎదో ఒక స్కిమ్స్ అందుతున్నాయన్నార.

Views: 74
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇందిరమ్మ చీరలు పంపిణి చేసిన సర్పంచ్ నిరుడి దాసు ఇందిరమ్మ చీరలు పంపిణి చేసిన సర్పంచ్ నిరుడి దాసు
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో సర్పంచ్ నిరుడి దాసు ఇందిరమ్మ చీరలు పంపిణి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలు...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్