తెలంగాణ ఎన్నికల్లో
ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఓడిపోతుంది
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
తెలంగాణ ఎన్నికల్లో 3 శాతం నుండి 5శాతం ఓట్ల తేడాతో ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఓడిపోతుంది
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు చేసి సిద్ధ రామయ్య సీఎం అవుతారని మూడు రోజుల ముందే అనౌన్స్ చేశారు అందరూ డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి చేస్తారని భావిస్తే ఆడారి నాగరాజు భిన్నంగా విశ్లేషణ చేశారు ఆడారి చెప్పినట్టే సిద్ధ రామయ్య ని సీఎం చేశారు! కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికల మీద చూపుతుందని కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటుందని 6 నెలలు ముందే చెప్పారు.బండి సంజయ్ ని తొలగిస్తే బిజెపికి నష్టమని 4నెలలు ముందే చెప్పారు. 3రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన విజయశాంతి గారు కూడా అదే విషయాన్ని చెప్పారు ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు పోలింగ్ దశకు మరి కొన్ని రోజులు ఉన్నందున తెలంగాణ ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ 3 శాతం నుండి 5 శాతం ఓట్లు తేడాతో ఓడిపోతుందని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు
Comment List