తెలంగాణ ఎన్నికల్లో

ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఓడిపోతుంది

By Venkat
On
తెలంగాణ ఎన్నికల్లో

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలంగాణ ఎన్నికల్లో 3 శాతం నుండి 5శాతం ఓట్ల తేడాతో ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఓడిపోతుంది 
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు  చేసి సిద్ధ రామయ్య  సీఎం అవుతారని మూడు రోజుల ముందే అనౌన్స్ చేశారు అందరూ డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి చేస్తారని భావిస్తే ఆడారి నాగరాజు భిన్నంగా విశ్లేషణ చేశారు ఆడారి చెప్పినట్టే సిద్ధ రామయ్య ని  సీఎం చేశారు!  కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికల మీద  చూపుతుందని కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటుందని  6 నెలలు ముందే చెప్పారు.బండి సంజయ్ ని తొలగిస్తే బిజెపికి నష్టమని 4నెలలు ముందే చెప్పారు. 3రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన  విజయశాంతి గారు కూడా అదే విషయాన్ని చెప్పారు   ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు పోలింగ్ దశకు మరి కొన్ని రోజులు ఉన్నందున తెలంగాణ ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ 3 శాతం నుండి 5 శాతం ఓట్లు తేడాతో  ఓడిపోతుందని  రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు IMG-20231123-WA0764

Views: 16
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.