ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.

నితిన్ గడ్కరీ చేతులమీదుగా కార్యరూపం.

On
ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 05, న్యూస్ ఇండియా : ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభం చేసారు. ఈ సందర్బంగా ‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, సి ఎస్ రామకృష్ణారావు’ కు మంత్రి దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు లు కలసి స్వాగతం పలికారు. అనంతం నితిన్ గడ్కరీ చేతులమీదుగా లింగంపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభం కార్యక్రమం పూర్తి చేశారు. లింగంపల్లి ఫ్లై ఓవర్ ను ‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ’ జాతికి అంకితం చేసారు.WhatsApp Image 2025-05-05 at 5.09.58 PM (12

Views: 13
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం