కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ప్రజాపాలన లో భాగంగా రషీద్ అందజేస్తున్న పంచాయతీ కార్యదర్శి అనిల్ 

On
కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ప్రజాపాలన లో భాగంగా రషీద్ అందజేస్తున్న పంచాయతీ కార్యదర్శి అనిల్ 

న్యూస్ ఇండియా తెలుగు, జనవరి 2 (నల్లగొండ జిల్లా ప్రతినిధి ):-కట్టంగూరు మండల పరిధిలోని ఐటిపాముల గ్రామంలో ప్రజా పాలన లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరించి వెంటనే రషీద్ అందజేస్తున్న ఐటి పాముల గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్ అనంతరం వారు మాట్లాడుతూ దరఖాస్తు స్వీకరణలో ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్న, వారికి క్లుప్తంగా వివరిస్తూ దరఖాస్తు ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్వీకరిస్తున్నామని అన్నారు. ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు గ్రామపంచాయతీ పరిధిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు.

Views: 196

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News