దివ్యాంగులకు అవసరమైన సదరం స్లాట్లు ఆన్లైన్లో ఉంచాలి
ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి
On
లబ్దిదారులకు అవసరమైన సదరం స్లాట్లు ఆన్లైన్లో పెట్టాలని ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.జిల్లా అధికారులను కోరారు.బుధువారం సాయంత్రం నారాయణఖేడ్ పట్టణంలోని మీసేవా కేంద్రాన్ని సందర్శించి లబ్దిదారులు స్లాట్ కింగ్ కోసం పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రజల ఇబ్బందిని గుర్తించి ఎమ్మెల్యే వెంటనే స్పందించి డిఆర్డీఏ, డిఎం
హెచ్ఓ అధికారిని చారవణిలో మాట్లాడి లబ్దిదారులకు అవసరమైనన్ని సదరం స్లాట్లు ఆన్లైన్ లో ఉంచాలని అధికారులను సూచించారు. మీసేవా కేంద్రాలలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
Views: 161
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List