దుబాయ్ లో ఘనంగా బొల్లి కుమార్ జన్మదిన వేడుకలు

రుద్రంగి, జనవరి25, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
దుబాయ్ లో ఘనంగా బొల్లి కుమార్ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రానికి చెందిన సామజిక సేవకులు, దుబాయ్ అద్నాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యం డి బొల్లి కుమార్ జన్మదిన వేడుకలు బార్ దుబాయ్ లో  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి స్నేహితులు, గల్ఫ్ కార్మికులు విచ్చేసి పుష్పగుచ్ఛం అందించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ... ఆపదలో ఉన్న  గల్ఫ్ కార్మికుల కు తన వంతు సహాయం అందిస్తూ, గల్ఫ్ కార్మికులకు అండగా వుంటున్నారు అని తెలిపారు. భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ స్టాప్  బొండ్ల గణేష్,మేఘ యాదవ్,దివ్య, పాకాల రాజ్ కుమార్, మహేబూబ్ అలీ,దరిశెట్టి బాలకిషన్,లింబద్రి, బొల్లి కొమురయ్య, బొల్లి జలందర్,పుట్టుకపు మధు, కోక్కుల వంశీ,మోత్కుపెల్లి రవి, బొల్లు తిరుపతి,ధర్నా రాజం, ఉరుమడ్ల రాజేందర్, ఆదరవేని గంగాధర్, ఆదరవేని గంగమల్లయ్య,ధర్నా మనోజ్, నూర్ అలీ, తర్రె మహేశ్, సదిక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 191
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం