జాతీయ జెండా ఆవిష్కరణ కోసం కాంగ్రెస్ , బి ఆర్య స్ ఇరువర్గాల మధ్య గొడవ*

పోలీసుల చోరువ హైస్కూల్ ప్రిన్సిపాల్ తో అవిష్కరణ*

జాతీయ జెండా ఆవిష్కరణ కోసం కాంగ్రెస్ , బి ఆర్య స్ ఇరువర్గాల మధ్య గొడవ*

 

*జాతీయ జెండా కోసం ఇరువర్గాల మధ్య గొడవ*
*జాతీయ జెండాను మేమే ఎగిరేయాలి..బిఆర్ఎస్ నాయకులు*
*పోలీసుల చోరువతో ప్రిన్సిపాల్ తో అవిష్కరణ*

మహబుబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ అధికారులు మాత్రమే జెండా ఆవిష్కరణ చేయాలి.కానీ మేమే ఆవిష్కరణ చేయాలి అని బిఅర్ఎస్ నాయకులు....లేదు చేయవద్దని కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది.గత ప్రభుత్వంలో తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో,20 లక్షల రూపాయల నిధులతో బారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.. దీని భద్రతా కోసం ఫెన్సింగ్, గార్డెనింగ్, సి.సి కెమెరా ల పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేశారు.కాబట్టి బిఅర్ఎస్ నాయకులు మా ప్రభుత్వంలో మా నిధులతో ఏర్పాటు చేశాము ,కాబట్టి మేమే జెండా ఆవిష్కరించాలని,లేదు ప్రభుత్వ అధికారులు మాత్రమే జెండా అవిస్కరించలని కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు.దీనితో పోలీసులు అక్కడికి వచ్చి ఇరువర్గాలను హెచ్చరించారు.సిఐ సత్యనారాయణ,ఎస్సై జగదీష్ బాబు,చిరువతో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు.IMG-20240126-WA0029

Views: 129
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం