బైండోవర్ నిబంధనలను పాటించని వ్యక్తి కి రూ. 30వేల జరిమానా విధింపు..!

- నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన - ఎస్సై అశోక్..

On
బైండోవర్ నిబంధనలను పాటించని వ్యక్తి కి రూ. 30వేల జరిమానా విధింపు..!

బైండోవర్ నిబంధనలను పాటించని వ్యక్తి కి జరిమానా విధించినట్లు రుద్రంగి ఎస్సై సిరిసిల్ల అశోక్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గొల్లెం నర్సింగ్ అనే వ్యక్తి గత సంవత్సరం నవంబరులో 09వ తేదీన తాసిల్దార్,ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు రుద్రంగి పోలీస్ వారు మంచి మర్యాదపూర్వకంగా  బైండోవర్ చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. గొళ్ళెం నర్సింగ్ బైండ్ ఓవర్ నిబంధనలను పాటించాకపోవడంతో నేరంలో పాల్గొనడం జరిగిందని, క్రమశిక్షణతో లేడని ఈ నేల 05వ తేదీన రుద్రంగి తాసిల్దార్  శ్రీలతకి 30వేల రూపాయలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.  అట్టి జరిమానా కట్టినట్టు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. ఇలాంటి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.

Views: 328
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే