1039కి చేరిన పుస్తే మట్టెలా వితరణ..!

- నిరుపేద యువతి పెళ్లికి పుస్తె మట్టెల ప్రదానం చేసిన నేవురి వెంకట్ రెడ్డి మమత

On
1039కి చేరిన పుస్తే మట్టెలా వితరణ..!

వేములవాడ, మార్చి 17, న్యూస్ ఇండియా ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టు నాయక్ తండాలో దరవత్ రామ్ సింగ్ కూతురు, గంభీరావుపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య ఇరువురి యువతుల పెళ్లికి ఆదివారం సామాజిక కార్యకర్త ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మమతలు సహకారంతో పుస్తే మట్టెలను ఎల్లారెడ్డిపేట  మాజీ ఉపసర్పంచ్ ద్యాగం నారాయణ, రాహుల్,హైమద్ కలసి అందచేశారు.  

IMG-20240317-WA0067

ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డివారి తల్లిదండ్రు లైన కీర్తిశే షులు నేవూరి లక్ష్మీ మల్లారెడ్డిల జ్ఞాపకార్ధం ఇప్పటివరకు 1039 మంది నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెలు వితరణ చేశారు.

Read More వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం

Views: 34
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు