ఆర్థిక సహాయం అందజేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి
జిల్లా నాయకులు నక్కల మాధవరెడ్డి ఆధ్వర్యంలో
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన వేముల లక్ష్మమ్మ ఆదివారం రోజున అనారోగ్య కారణాలతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నక్కల మాధవరెడ్డి ఆధ్వర్యంలో వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులిగిల్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 9
Comment List