దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యందంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యం

దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యందంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యం

మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు డివిజన్ పరిధిలోని.

దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యంScreenshot_20240413_161603 .

ఈ నెల 5 వ  తేదీన నీరసంగా ఉందని ఆసుపత్రికి వెళ్ళిన దాట్ల గ్రామానికి చెందిన  నరుకుటి సునీత అను గర్బిణీ.

గర్బిణీ స్త్రీ భర్త  నరుకుటి మనోజ్ రెక్వెస్ట్ మేరకు సెలైన్ బాటిల్స్ ఇంటికి తీసుకెళ్ళేందుకు అనుమతించిన సిబ్బంది.

Read More ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

నేడు గర్భిణీ కి సెలైన్ ఎక్కించుకునేందుకు ప్రయత్నం చేసిన   భాదితులు.

Read More ఘనంగా పుట్టినరోజు వేడుకలు

సెలైన్ బాటిల్స్ అసాధారణ రీతిలో కనిపించడంతో,అవాక్కైన భాదితులు.

Read More జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

నాచు,పురుగులు ఉన్న సెలైన్ బాటిల్ లను పేషెంట్ లకు అందజేసిన పి.హెచ్.సి సిబ్బంది.

విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భాదితులు.

పేషెంట్ ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పి.హెచ్.సి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న భాదితులు.

పలుమార్లు వివాదాస్పదక ఘటనలు చోటుచేసుకున్నా చర్యలకు వెనుకాడుతున్న  జిల్లా ఉన్నతాధికారులు.

గత పదేళ్ళుగా దంతాలపల్లి పిహెచ్ సి లో తిష్టవేసిన సిబ్బంది.

స్థాన చలనం లేకుండా ఇష్ట్యారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది.

Views: 11
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు