దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యం.

దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యం.

మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు డివిజన్ పరిధిలోని.

దంతాలపల్లి మండలం ప్రాథమిక వైధ్యశాలలో సిబ్బంది  నిర్లక్ష్యం.

ఈ నెల 5 వ  తేదీన నీరసంగా ఉందని ఆసుపత్రికి వెళ్ళిన దాట్ల గ్రామానికి చెందిన  నరుకుటి సునీత అను గర్బిణీ.

గర్బిణీ స్త్రీ భర్త  నరుకుటి మనోజ్ రెక్వెస్ట్ మేరకు సెలైన్ బాటిల్స్ ఇంటికి తీసుకెళ్ళేందుకు అనుమతించిన సిబ్బంది.

Read More ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...

నేడు గర్భిణీ కి సెలైన్ ఎక్కించుకునేందుకు ప్రయత్నం చేసిన   భాదితులు.

సెలైన్ బాటిల్స్ అసాధారణ రీతిలో కనిపించడంతో,అవాక్కైన భాదితులు.

నాచు,పురుగులు ఉన్న సెలైన్ బాటిల్ లను పేషెంట్ లకు అందజేసిన పి.హెచ్.సి సిబ్బంది.

విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భాదితులు.

పేషెంట్ ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పి.హెచ్.సి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న భాదితులు.

పలుమార్లు వివాదాస్పదక ఘటనలు చోటుచేసుకున్నా చర్యలకు వెనుకాడుతున్న  జిల్లా ఉన్నతాధికారులు.

గత పదేళ్ళుగా దంతాలపల్లి పిహెచ్ సి లో తిష్టవేసిన సిబ్బంది.

స్థాన చలనం లేకుండా ఇష్ట్యారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది.

Views: 139
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా