మృతుడి కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయం

కాంగ్రెస్ మండల,బ్రాహ్మణపల్లి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో

On
మృతుడి కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయం

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బుడిగే.సతీష్.

మృతుడి కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయం.

* మండల,గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.

IMG-20240505-WA1132(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గత పది రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందిన జున్నూరు.కుమారస్వామి కుటుంబానికి కాంగ్రెస్ మండల పార్టీ,బ్రాహ్మణపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి 13వేల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుడిగే.సతీష్ మాట్లాడుతూ జున్నూరు కుమారస్వామి పార్టీలో చురుకుగా పనిచేసే బ్రాహ్మణపల్లి కార్యకర్తల అందరిని వెంటబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ  కార్యక్రమాలలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసేది. ఈరోజు జున్నూరు కుమారస్వామి లేకపోవడం బాధాకరమంటూ బుడిగ సతీష్ తెలిపారు. కార్యక్రమంలో  కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బుడిగే.సతీష్,మాజీసర్పంచ్ పూనం యాకయ్య గ్రామ పార్టీ అధ్యక్షుడు సమ్మెట శ్రీను బత్తుల రామన్న భూపతి శ్రీను జున్నూరు వెంకన్న దొనికల రామచంద్రు గుర్రం ప్రభాకర్ మెరుగు కర్ణాకర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్

Views: 403
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
    మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెద్దగాని కళావతి సోమన్న ని అత్యధిక
#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా సత్యభామ ప్రచారం
తల్లి పేరుతో ఒక చెట్టు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే 
టికెట్ ఎవరికైనా గెలుపు కోసం కృషి చేయండి
బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు