కవన తీగ పుస్తకావిష్కరణ

జెఎస్కె ట్యూన్ లో‌ విడుదల

On
కవన తీగ పుస్తకావిష్కరణ

యువకవి చిలుమోజు సాయికిరణ్

*జెఎస్కె ట్యూన్ లో‌ విడుదలైన కవన తీగ పుస్తకావిష్కరణ కార్యక్రమం

జె ఎస్ కె ట్యూన్ జనగామ అధ్వర్యంలో ఇటీవల యువకవి చిలుమోజు సాయికిరణ్ కలం నుండి జాలువారిన కవన తీగ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశారు.

కవులు కళాకారుల ఐక్యవేదిక కన్వీనర్‌ జి.కృష్ణ అధ్యక్షతన జరిగిన‌ కార్యక్రమంలో ప్రముఖ కవి యోచన ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త శాఖమూరి రవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సుమారు గంట నిడివిగల కార్యక్రమం జెఎస్కె ట్యూన్ లో విడుదల చేశామని చిలుమోజు సాయికిరణ్ తెలిపారు. ప్రతి ఒక్కరు వీక్షించాలని కొరారుIMG_20240506_075540.

Views: 8
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News