ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ప్రముఖులు చిదురాల చంద్రయ్య..
On
భారతదేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చికాటాయపాలెం గ్రామంలో తమ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారత పౌరులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో చిదురాల కృష్ణమూర్తి, తల్లాడి శ్రావణ్, చిదురాల సంతోష్,తల్లడి రంజిత్,చిదురాల సాయి రామ్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Views: 204
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List