నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలో ఐటిపాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్

రైతులకు అవగాహన కల్పిన రైస్ 360 ఫౌండర్ వెంకట్..

On

IMG_20260131_10473876
న్యూస్ ఇండియా తెలుగు నల్లగొండ జిల్లా.. కట్టంగూర్ మండలం ఐటి పాముల గ్రామంలో రైస్ 360 కన్సల్టేషన్ మీటింగ్.... ఐటి పాముల గ్రామం లో FPO లో రైస్ 360 కార్బన్ ప్రాజెక్ట్ ఫౌండర్ వెంకట్ చాలామంది రైతులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా..వాతావరణ మార్పులకు తగ్గించడానికి వారి కోసం మెరుగైన నీటిపారుదల మరియు యంత్రికరణ మద్దతు అమల్లో తీసుకురానున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వరి సాగులో డిఎస్ఆర్ మరియు ఎడబ్ల్యుడి పద్ధతులను ప్రోత్సహిస్తుంది అని తెలిపారు.మీథేన్ ఉద్గారాలు తగ్గించడం, నీరు ఆదా చేయడం, యూరియా పిండి ఒక ఎకరంలో ఎంత మోతాదులో వేస్తామో దానికి తగ్గట్లుగా అతి తక్కువ ఖర్చుతో స్ప్రే పద్ధతిని ఉపయోగించటం వల్ల కలుపు ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతంలో కలుపు నివారణకు ఉపయోగించే మిషన్లను అందుబాటులోకి తీసుకురావడం ముఖ్య ఉద్దేశమని అందులో భాగంగానే రైస్ 360 కార్బన్ మేట్ నిర్వహించామని తెలిపారు.రానున్న కాలంలో ప్రతి రైతుకి అందుబాటులో ఉండే విధంగా పని ఒత్తిడి కలగకుండా అలాగే వ్యవసాయం పనుల్లో జాప్యం జరగకుండా ఒక కొత్త నూతన విధానంను అమల్లోకి తీసుకురావడం తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.
Views: 2

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News