బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు

On
బిఆర్ఎస్ నాయకుల పై కేసులు నమోదు

 కొత్తగూడెం(న్యూస్ ఇండియా) ఫిబ్రవరి 1 : బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై సిట్ విచారణకు నిరసన తెలుపుతూ కొత్తగూడెంలో బిఆర్ఎస్ శ్రేణులతో, నాయకులు  బైక్ ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉల్లంఘించినందుకు ఎంపీ వద్దిరాజు, వనమా వెంకటేశ్వర్ రావు, కాపు సీతాలక్ష్మి, శాంతి, నవతన్, అన్వర్ తదితర  బిఆర్ఎస్ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్, త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

 

Views: 84
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత