తల్లి పేరుతో ఒక చెట్టు

On
తల్లి పేరుతో ఒక చెట్టు

పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు మేరా యువ భారత్ వారి సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం సుదిమల్ల గ్రామంలో మరియు అశ్వాపురం మండలంలో ఏక్ పెడ్ మా కే నామ్" (తల్లి పేరుతో ఒక చెట్టు) ప్రచారాన్ని జూన్ 5, 2024న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఇది తమ తల్లి పట్ల గౌరవం, పర్యావరణ పరిరక్షణ కోసం తల్లి పేరుతో కనీసం ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చే ఒక ఉద్యమం అని విద్యార్థులకు వివరించి వారితో మొక్కలు నాటించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

Views: 6
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత