24 డివిజన్ నుంచి బీర రవి నామినేషన్
On
కొత్తగూడెం
(న్యూస్ ఇండియా బ్యూరో)జనవరి 30: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి 24 డివిజన్ అభ్యర్థిగా బీర రవికుమార్ శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏ రజాక్, ఆరేపల్లి అశోక్ యాదవ్, ఎంఏ రహమాన్, దేవయ్య, రజనీకాంత్, పరేజ్ బాబా తదితరులు పాల్గొన్నారు.
Views: 152
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Mar 2026 07:57:14
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..
రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి:
ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్..
ఇబ్రహీంపట్నం...

Comment List