లారీ, బైక్ డీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
On
లారీ బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన వలిగొండ మండలంలోని టేకుల సోమారం గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం 108 సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పెద్ద తండా గ్రామానికి చెందిన మాలోత్ బుచ్య తాటి ముంజల వ్యాపారం చేస్తుంటాడు అందులో భాగంగా పొద్దుటూరు గ్రామానికి వెళ్లి ముంజలు తీసుకుని హైదరాబాద్ కు వెళుతుండగా టేకుల సోమారం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు 108 కు సమాచారం అందించగా అంబులెన్స్ లో భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది.
Views: 239
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
28 Apr 2026 11:56:50
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:-
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ శివారులో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని, ఇద్దరు పసిమొగ్గలను బలితీసుకున్నాయి. మనస్థాపానికి...

Comment List