బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం

On
బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం

IMG-20240530-WA0362 ఖమ్మం తిరుమాలయ పాలెం మండలం బచ్చోడు  తండా గ్రామపంచాయతీ  వద్ద రిలయన్స్ ఫౌండేషన్, ఎరిస్ ఆగ్రో వారు      సంయుక్తంగా, భూసార పరీక్షలు  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెరుగైన పంట దిగుబడి మరియు ఈ పరీక్షల వల్ల 60% పంట దిగుబడి భూసరం మీద ఆధారపడి ఉంటుది. ఉపయోగించలిసిన ఎరువుల సంఖ్యను సూచిస్తుంది యని ఎరిస్ అగ్రో మేనేజర్ షేక్ అన్వర్ పాషా మొక్కల ఆరోగ్యం మరియు పోషక విలువలు గురించి వివరించారు. రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ చీపుల్ల వరహాలు మాట్లాడుతూ రిలయన్స్ ఫౌండేషన్ సేవలు వాతావరణం, పంటల్లో వచ్చే వ్యాధులకు రోగ నిర్ధారణ చర్యల కొరకు పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులు నివారించుట కొరకు ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను ఉపయోగించుకోవాలని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా ప్రతినిధి చల్ల వెంకటేశ్వర్లు, ఎరిస్ జిల్లా సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ సూపర్వైజర్ రాకేష్, ఉదయ్ రెడ్డి మరియు రైతులు ఇస్లావత్ వెంకన్న, దారావత్ మోహన్ ,భూక్య మల్సూర్ ,మోతిలాల్ ,శీను భూక్యా రాంబాబు దారావత్ శివ మరియు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Views: 25
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..