రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాం

చంద్రబాబుకి శుభాకాంక్షలు

On
రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాం

పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు

2024 ఎన్నికల ముగిసాయి తెలుగుదేశం జనసేన కూటమికి ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కూటమి ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఊహించని భారీ మెజార్టీ అందించారు.IMG-20240611-WA0244 అయితే రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా చంద్రబాబు నాయుడుకి సహకరిస్తామని పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు మీడియా ద్వారా స్పష్టం చేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పోలవరం ప్రాజెక్టు పెండింగ్ రాజధాని రైతులు సమస్య నిరుద్యోగుల సమస్య ఇలా అనేక ప్రధాన సమస్యల్ని చంద్రబాబు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నట్టు ఆడారి నాగరాజు తెలియజేశారు

Views: 46
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం