యూనియన్ బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలి
1/70 చట్టానికి విరుద్ధంగా మార్టిగేజ్ రుణాలు
On
ఎన్ టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు భానోత్ రామన్న
- పంట రుణాలపై వినతి పత్రం అందజేసిన ఎన్ టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బానోతు రామన్న నాయక్ విలేకరులతో మాట్లాడుతూ మేనేజర్ సకాలంలో స్పందించకపోవడం 1/70 ఆక్ట్ విరుద్ధంగా మార్టిగేజ్ రుణాలు ఇస్తున్నారని మేనేజర్ పై రామన్న నాయక్ ఆరోపించారు. గత నెల 27 తేదీన బ్యాంకుకు సంబంధించిన వివరాలకొరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ బ్యాంకు మేనేజర్ స్పందించకపోవడం తో రీజినల్ మేనేజర్కు తెలియజేయడం జరిగిందని వెంటనే విచారణ చేపట్టాలని రీజినల్ మేనేజర్ ను కోరినట్టుగా రామన్న నాయక్ తెలిపారు.
Views: 268
Comment List