నకిరేకల్ పట్టణంలో వడ్డీ వ్యాపారులును ఆపేదెవరు..?

వడ్డీ వ్యాపారులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన శివ

On

IMG_20240809_16513145 నకిరేకల్ పట్టణ లో పండ్ల అమ్మే చిరు వ్యాపారి శివ 

 

న్యూస్ ఇండియా తెలుగు, ఆగస్టు 9 (నల్గొండ జిల్లా ప్రతినిధి): నకిరేకల్ లో ప్రస్తుత చిట్టి వ్యాపారులు హద్దు అదుపు అనేది లేకుండా ఇష్టానుసారంగా దందా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక పండ్ల చిరు వ్యాపారి నటువంటి శివ ఆత్మహత్య ప్రయత్నం  చేసుకునే వీడియో వాట్సాప్ లో చెక్కర్లు కొడుతుంది .తాను సెల్ఫీ వీడియో తీసుకుంటూ నెలవారి లెక్కన ఒక మహిళా కాడ 25 లక్షల చిట్టి వేయగా చిట్టి పూర్తయిన ఆరు నెలలు అయినా కూడా తాను నాకు డబ్బులు ఇవ్వడం లేదు.నేను డబ్బులు ఇవ్వమని అడగ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏం చేసుకుంటావో చేసుకో ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని దుర్భాషలాడుతూ వేధించారు, వీరి పైన అధికారులు తగిన చర్యలు తీసుకొని నా యొక్క డబ్బు నా భార్య అమ్మకు ఇవ్వాలని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు

Views: 623

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
జనగాం  జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు సంబంధించిన ‘ఉప సర్పంచుల ఫోరం’ తీవ్ర ఆగ్రహం వినతిపత్రం అందజేత: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచులకు ఉన్న...
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం
“గోల్డ్ తగ్గించండి”.. మోదీ విజ్ఞప్తి వెనుక దేశాన్ని కుదిపే ఎకనామిక్ టెన్షన్!
కాంగ్రెస్ నాయకులు పావని-వెంకన్న ఇంటికి ఎమ్మెల్యే రామచంద్రనాయక్