గంగమ్మ ఒడికి బయలుదేరిన గణనాథుడు
చిన్నా,పెద్ద తేడాలేకుండా ఆట పాటలతో గణనాదుడీనిమజ్జనం
On
స్వర్ణ గిరి కాలనీలోని కమిటీ హాల్ గణనాదుడు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలోని చౌదరిగుడా స్వర్ణ గిరి కాలనీలోని కమిటీ హాల్ గణనాదుడు అత్యంత వైవోపేతంగా నవరాత్రులు ముగించుకొని గంగా స్నానానికి బయలుదేరాడు. ఈ వేడుకను కాలనీ వాసులు ఎంతో భక్త శ్రద్దల్తో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటి సభ్యులు, కాలనీ వాసులు, పిల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆటపాటలతో గణనాధుని నిమ్మజనం చేశారు.
Views: 57
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
11 May 2026 23:57:06
“ప్రతి గ్రాము గోల్డ్ ఇప్పుడు దేశానికి భారమే!”.. మోదీ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఇదేనా?

Comment List