ఇవాళ కమెడియన్ వేణుమాధవ్ 5వ వర్ధంతి

ఇవాళ కమెడియన్ వేణుమాధవ్ 5వ వర్ధంతి

న్యూస్ ఇండియా హైదరాబాద్ ప్రతినిధి జైపాల్: ఇవాళ కమెడియన్ వేణుమాధవ్ 5వ వర్ధంతి సెప్టెంబర్ 25 అనేది తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా బ్లాక్ డే. ఎందుకంటే వరుసగా రెండేళ్లల్లో ఇద్దరు ప్రముఖులు ఇదే రోజు కన్నుమూశారు. 2019 సెప్టెంబర్ 25న వేణు మాధవ్ మరణించాడు.. ఆ తర్వాత ఏడాది సెప్టెంబర్ 25న బాలసుబ్రమణ్యం మనకు భౌతికంగా దూరమయ్యారు. వేణు మాధవ్ మనకు దూరమై అప్పుడే 5ఏళ్లు అవుతుంది. తెలుగు సినిమా నవ్వు కొన్నేళ్లుగా మూగబోతూనే ఉంది. ఎందుకంటే మన దగ్గర వరసగా కమెడియన్లు ఒక్కొక్కరుగా పరలోకానికి పయనం అవుతున్నారు. టాలీవుడ్ పై తనదైన ముద్ర వేసిన వేణు మాధవ్.

Views: 2

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి