పెద్దకడుబూరులో శరన్నవరాత్రులు శ్రీ శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు...!

విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి పూజలు...

On
పెద్దకడుబూరులో శరన్నవరాత్రులు శ్రీ శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు...!

శ్రీ కాళికదేవికి పూజలు చేపట్టిన విశ్వబ్రాహ్మణులు హరికృష్ణ ఆచారి, వినోద్ కుమార్ ఆచారిలు.

న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 06 :- పెద్దకడుబూరు మండలములోని శ్రీశ్రీ కాళికాదేవి ఆలయములో శరన్నవరాత్రి సందర్బంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆస్వయుజ మాసం శుక్లపక్షం తదియ ఆదివారం ఉదయం శ్రీ కాళికాదేవి అమ్మవారికి. విశ్వబ్రాహ్మణ హరికృష్ణ ఆచారి మరియు వినోద్ కుమార్ ఆచారి లు అమ్మవారికి జలాభిషేకము చేసి, వస్త్రాభరణం, ఆకు పూజ మరియు పూల అలంకరణ గావించి అమ్మవారికి కుంకుమార్చన చేసారు. అమ్మవారికి పంచామృతాభిషేకము ధూపదీప నైవేద్యములు సమర్పించి శ్రీ శ్రీ కాళికాదేవి అమ్మవారిని బాల త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి పూజించడం జరిగిందని విశ్వబ్రాహ్మణ నరసింహ ఆచారి తెలిపారు. పూజా కార్యక్రమములో విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు మరియు గ్రామ భక్తాతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదములు స్వీకరించారు...IMG_20241006_115749

Views: 24
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం